
మరో రెండు నెలల్లో UAE లొ IPL 13th ఎడిషన్ మొదలు కాబోతుంది. అయితే ఈ టోర్నీ కోసం దేశమంతా ఆత్రుతగా ఎదురు చూస్తుంది. కానీ ఇంతలోనే మరొక విషయం వెలుగులోకి వచ్చింది.అది ఏమిటీ అంటే ఈ సారీ జరగబోయే టోర్నీ లో south africa టీం ఆటగాళ్లు ఆడటం అనుమానమే అని ఆ దేశ యాజమాన్యం అనుకుంటుంది. అందులో ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటీ అంటే ఇప్పటివరకు south africa టీం నుంచి Devilliers, Decock, Duplesis, Rabada, Steyn, Miller తో సహా పది మందికి పైగా ఆటగాళ్లు IPL లో ఆడిన విషయం మన అందరికి తెలిసిందే. కానీ ఈ సారీ కొన్ని అనుకోని సంఘటన (కరోనా)ల వళ్ళ కఠినమైన lockdown ఆమలు లో ఉన్న కారణంగా ఇంటర్నేషనల్ విమాన రాకపోకలు నిలిచాయి.
IPL టోర్నీ మొదలు కాబోయే సమయానికి విమాన సర్వీస్ లు అదే విధంగా నిలిచిపోయి ఉంటే ఆ దేశ ఆటగాళ్లు టోర్నీ లో పాల్గొనడం కష్టమే అని భావిస్తూన్నారు. చూద్దాం మరి ఏమి జరుగుతుందొ, అన్నీ సమస్యలు ముగిసిపోయి అందరి ఆటగాళ్ల లాగానే south africa టీం ఆటగాళ్లు కూడా టోర్నీ లో పాల్గొని ఎప్పటిలాగానే IPL 13th ఎడిషన్ ని కూడా సక్సెస్ చేయాలనీ కోరుకుందాం.