
ఆపద సమయలలో 24 గంటలు 365 రోజులు రక్థదానంతో ఎంతోమంది ప్రాణాలు నిలబెడుతున్న బ్లడ్ బాంక్ అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఉత్తమ బ్లడ్ బాంక్ అవార్డ్ ఎంపికైంది.
‘న్యూఢిల్లీలోని నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ’ హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ నిర్వాహకులు సంయుక్తంగా చిరంజీవి బ్లడ్ బాంక్ ను అవార్డ్ ఎంపిక చేసారు.
డిసెంబర్ ఒకటో తేదీ వరల్డ్ ఎయిడ్స్ డే సందర్బాని పుష్కరించుకుని హైదరాబాద్ రవీంద్రభారతిలో బ్లడ్ బాంకుకు ఈ అవార్డ్ బహుకరించనున్నారు.
మెగాస్టార్ చిరంజీవి గారు స్వచ్చందంగా సొంత నిధులతో నిర్వహించిన ఈ బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేసిన రక్తదాతలు, మెగా అభిమాలనులు , సహకరించిన ఎందరో మహానుభావులకు హృదయపూర్వకంగా అభినందలు తెలియజేస్తున్నాము.