
మూడు దశాబ్దాలు తరువాత దేశం లో విద్య విధానాలను సమూలంగా మార్చేస్తు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది నాలుగు దశలలో నూతన విద్య విధానం ఉంటుంది అని ప్రకటించారు 21 వ దశబ్దపు సవాళులను అధిగమించేలా విద్యార్థులలో సృజనాత్మక వెల్లువిరిసెల పాఠ్య ప్రణాలికను రూపొందిస్తాం అని ప్రకటించింది.
3 నుంచి 18 ఏళ్ల వరకు ఉచిత నిర్బంధ విద్య అమలు చేస్తాం అని ప్రకటించింది ప్రతి రాష్టం లో రాష్ట్ర స్థాయి స్కూల్ రేగులాటరీ అథారిటీ ని ఏర్పాటు కానుంది. 5 + 3+3+4 విధానలో కొత్త విద్య విధం అమలు కనుంది మొదటి 5 ఏళ్లు ఫౌండేషన్ కోర్స్ గా పరిగణనలోకి తీసుకుంటారు . ఇందులో 3 ఏళ్ళు ప్రీ ప్రైమరీ తో పాటు గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఉంటాయి . తరువాతి 3 ఏళ్ళు ప్రిపరేటరీ పీరియడ్ గా ఉంటుంది . ఇందులో గ్రేడ్ 3, గ్రేడ్ 4 మరియు గ్రేడ్ 5 ఉంటాయి. తరువాత 3 ఏళ్లను middle stage గా పిలుస్తారు. ఇందులో గ్రేడ్ 6, గ్రేడ్ 7 , గ్రేడ్ 8 ఉంటాయి.
గ్రేడ్ 9 నుంచి నాలుగు ఏళ్ళను high stage అని పిలుస్తారు. త్రిభాషా సూత్రాన్ని కొనసాగుతున్నారు. అప్లికేషన్ ఆధారిత విధానం తేవాలని భావిస్తున్నారు . science , arts అంటూ విభజన ఇకపై ఉండదు. పాఠ్య ప్రణాళికలో ఆటలు, యోగ , డాన్స్ తప్పనిసరిగా ఉంటాయి ఎవరి ఆశక్తుల మేరకు వారు నేర్చుకోవచ్చు.