
చైనా మీద మరో డిజిటల్ స్ట్రైక్ చేసింది కేంద్ర ప్రభుత్వం ఆ దేశం కేంద్రం గా నడుస్తున్న 47 యాప్స్ లపై నిషేధం విధించింది. దేనితో బ్యాన్ అయినా మొత్తం చైనా యాప్ ల సంఖ్య 95 కి చేరింది ఈసారి బ్యాన్ అయిన జాబితాలో అందరూ ఎక్కువ ఆడే PUBG కూడా ఉంది అని సమాచారం అందుతుందు .
గత నెలలో చైనాకు చెందిన 59 యాప్స్ ని భారతీయ ప్రభుత్వం బ్యాన్ చేయసిందిఆ అందులో TIK TOK కూడా ఒకటి. భారత్ లో టిక్ టాక్ బ్యాన్ చేసే సమయానికి 200 బిలియన్లకు పైగా రిజిస్టర్ యూజర్లు ఉండగా 660 మిలియన్ డౌన్లోడ్స్ జరిగాయి . టిక్ టాక్ యాప్ ప్రపంచ వ్యాప్త డౌన్లోడ్స్ లో 30 శాతం భారత్లోనే డోనాల్డ్ అయినట్లు తెలుస్తుది. లైక్ యాప్ కూడా బ్యాన్ చేశారు కానీ లైట్ వెర్షన్ అందుబాటులో ఉంది.
PUBG కూడా బ్యాన్ అయ్యే అవకాశం ఉంది అని సమాచారం అందుతుంది. భారతీయుల క్షేమము మరియ అందరూ PUBG కి బానిసలుగా, యువతను తప్పుదారి పట్టించడం అనే కారణాలతో బ్యాన్ చేసే అవకాశం ఉంది అనే సమాచారం అందుతుంది