
అందంగా ఆకర్షణీయంగా ఉండాలని కోరుకొని వారు ఎవరు ఉండరు, అందంగా నిగారింపు గల ముఖం అందరిలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతుంది, దుమ్ము, దూళి, ఎండ వేడి నుండి ముఖంని నల్ల బర్చి నిర్జీవంగ మారుస్తాయి, అందువల్ల tan పేరుకుపోయి నల్లగా కాంతిహీన్నంగా మారుతూఉంటుంది, దీనికోసం మన ఇంట్లోనె సులువుగా అందుబాటులో ఉండే వాటితో ఈ సమస్య భయటపడవచ్చు, అవేంటో చూద్దాం.
వీటికోసం మీకు కావలసినవి:-1. నిమ్మరసం,
2. సెనగపిసి
3. పసుపు
4. పెరుగు
ఒక గిన్నె తీసుకొని ఒక టీస్పూన్ సెనగపింది, పావుటీస్పూన్ పసుపు, పావు టీస్పూన్ పెరుగు, టీస్పూన్ నిమ్మరసం ఈ మిశ్రమాన్ని బాగా కనిపి మీ ముఖంకి పూసి 30 నిమిషాలు ఉంచి పూర్తిగా ఆరిన తరువాత చ్చన్నిటితో ముఖం శుభ్రపరుచుకోండి
ఒక్కసారికే ఈ ప్యాక్ తో మీ ముఖంలో గ్లోని మేరే గుర్తిస్తారు.
నిమ్మరసం చర్మానికి మంచి టోన్ గా పనిచేస్తుంది, పసుగులో ఉండే యాంటీబయటిక్ లక్షణాలు చర్మం సమస్యలను నివారించి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. ఈ విధంగా క్రమముగా వాడుతూ ఉంటే మచ్చలు, మోటాలి లేని అందమైన ముఖం మీ సొంతం అవుతుంది.