
క్రికెట్ అభిమానులకి చక్కని శుభవార్త దాదాపు నాలుగు నెలలు అవుతోంది టీవీ లో క్రికెట్ మ్యాచ్ చూసి మళ్లీ ఇన్ని రోజులకీ ఆ అదృష్టo carribian league ద్వారా మనల్ని పలకరించఫోతుంది. ఇంతకీ ఆ శుభవార్త ఏమిటంటే ఆగస్ట్ 18th నుంచి cpl టోర్నీ నీ ఆస్ట్రేలియా దేశం లో నిర్వహించనున్నట్లు వెస్టిండీస్ దేశ క్రికెట్ బోర్డు అనౌన్స్ చేసింది.
ఆగష్టు అండ్ సెప్టెంబర్ నెలల్లో 33 మ్యాచ్ లను నిర్వహించనున్నట్లు షెడ్యుల్ ని ప్రకటించారు. అదే విధంగా క్వీన్ పార్క్ స్టేడియంలో సెమీఫైనల్ అండ్ ఫైనల్ మ్యాచ్ లను నిర్వర్తిస్తామని ప్రకటించారు. కాకపోతే ప్రేక్షకులను మాత్రం స్టేడియంలోకి అనుమతించబోమని బయో సెక్యూర్ ఎన్విరాన్మెంట్లో టోర్నీ నీ నిర్వహిస్తామని చెప్పారు. ఎలా అయితేనేం అభిమానులకి ఇది చక్కటి శుభవార్త స్టేడియం కి వెళ్లకపోయినా చక్కగా వేడి వేడి పకోడీ లేదా బజ్జీలు తినుకుంటు మ్యాచ్ లను టీవీ లో చూస్తూ ఆనందించవచ్చు. ఇంకెందుకు ఆలస్యం మరీ ఆగష్టు 18th కోసం ఎదురు చూసి ఆ రోజు ఈవెనింగ్ 7:30 కి సొనీసిక్స్ లో మొదటి మ్యాచ్ ను తిలకించేందుకు రెఢీ గ ఉందాం.