కారోనా కారణంగా ATM కి వెళ్లి డబ్బులు విత్డ్రా చెయ్యాలి అంటే అందరూ భయబ్రాంతులు అవుతుంన్నారు. అక్కడ ఉన్న ATM MACHINE ని పట్టుకోవడానికి ఎవరు మొగ్గు చూపడం లేదు. అందుకే ఇప్పడు AGS TRANSACT TECHNOLOGY అనే సంస్థ కొత్తగా ATM ని తీసుకొని వస్తున్నారు. QR CODE ఆధారం గా డబ్భులని తిసుకొనే విధంగా Atm ని మార్చబోతున్నారు.
ఇప్పుడు డబ్బులు తీసుకోవాలి అంటే atm card లేకుండా కేవలం స్కాన్ చేసి డబ్బులని తీసుకోవచ్చు. ఈ టెక్నాలజీ త్వరలో అన్ని atm లలో ఉండేలా ఇండియన్ గౌర్మ్నమెంట్ కసరత్తు చేస్తుంది

ప్రస్తుతం కారోనా cases తగ్గే సూచనలు కనిపించడం లేదు అందువలన. ఇలాంటి ఎటిఎం మెషీన్ త్వరగా రావాలని కోరుకుందాం